5, నవంబర్ 2012, సోమవారం

వినోదం పేరుతో ఎంత దిగజాఱడానికైనా రెడీ !

మొదటి సభ్యుడు :

మోహన్ బాబు తన సినిమాలో ఒక సామాజిక వర్గాన్ని (బ్రాహ్మణుల్ని) కించపఱచడాన్ని మనమందఱమూ ఖండించాలి. ఇలాంటి చర్యలు హిందువుల ఐక్యాన్ని దెబ్బతీస్తాయి. మోహన్ బాబు మిషనరీ (YSR) కుటుంబంతో సంబంధం కలుపుకున్నప్పుడే అతను ఒక హిందువుగా, కుల హిందువుగా అర్హత కోల్పోయాడు. ఇలా మత/కుల భ్రష్టులు అయినవారు, తమ పాత కులపు ముసుగులో హిందువుల ఐక్యాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నారు. ఇలాంటి వారికి కులమూ మతమూ అనేవి ఉండవు. డబ్బూ, అధికారమూ కావాలి. దానికోసం ఏమైనా చేస్తారు. తల్లినే తార్చే రకాలు. మతము మారినవారు తమ హిందూ పేర్లను, హిందూకులాన్ని ఒక పావుగా వాడుకుని హిందువుల ఐక్యాన్ని పాడుచేస్తున్నారు. ప్రపంచ వ్వాప్తంగా మిషనరీల వ్యూహంలో, పాత పేగన్ల (కొత్తగా మతం మారినవారి) పాత్ర గణనీయమైనది. పేగన్ల (ఉదా : హిందువుల) సమాజాల్లో, దేశాలలో అల్లర్లూ, ఘర్షణలూ, సామాజిక అసమతూకాన్ని  చొప్పించడానికి, మిషనరీలు ఇలాంటి (మోహన్ బాబులాంటి) వారిని ఉపయోగిస్తారు తమ చేతికి మట్టి అంటకుండా. 

ఇది జగన్ వ్యూహంలో కూడా ఒక భాగమైతే ఆశ్చర్యపోనక్కఱలేదు.  హిందువులను కులాలవారీగా ఇంకా విడగొట్టాలి అంటే, వారి మధ్య గొడవలు సృష్టించాలి. మోహన్ బాబు సినిమా అలాంటి ఒక ప్రయత్నం అని తెలుస్తోంది. మోహన్ బాబు జగన్ తొత్తు అని చెప్పకనే తెలుస్తోంది. ఒక బలమైన సామాజిక వర్గంవారు ఇప్పటికే జగన్ చేతిలో ఉన్నారు. మిగిలిన "ఇంకో బలమైన సామాజిక వర్గాన్ని" కూడా ఇతర కులాలనుండి విడగొడితే, TDP పతనమవుతుంది. కాంగ్రెస్  anti-incumbency వల్ల పతనమవుతుంది. జగన్ మఱియు మిషనరీలు అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు. ఆ తరువాత మతమార్పిడులు త్వరితగతిన చేసి కిరస్తానీల సంఖ్య పెంచుకోవచ్చు. మిషనరీల యొక్క ఇలాంటి నీచమైన ఎత్తుగడలను హిందువులు గ్రహించి తమ ఐక్యాన్ని కాపాడుకోవాలి. ఇంత కంటే ఎక్కువ పరీక్షా సమయాలు రావచ్చు. వాటిన్నింటినీ తట్టుకున్నప్పుడే హిందువులు తమ మనుగడను కొనసాగించగలరు. లేకపోతే హిందువుల మనుగడ కష్టసాధ్యమే. 

రెండో సభ్యుడు :
మోహన్ బాబు ఇలా చేయటం ఇదే మొదటిసారి కాదు మాష్టారూ !ఇంతకు ముందు అనేకమార్లు ఇలాగే చేశాడు. ఏవైనా కులాలను కించపఱుస్తూ సినిమాలు తీయటం హేయం. ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మొదటి సభ్యుడు :

ఎవఱైనా హిందువుల మనోభావాలను కించపఱుస్తూ ఉంటే, వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి హిందువులకు ఒక సంస్ఠ కావాలి. అలాంటివి ఇప్పటికే ఉంటే అవి సరిగా పనిచేస్తున్నట్లు లేదు. ఈ ప్రక్రియను క్రియాశీలకం చేయాలి. "All India Hindu Human and Legal Rights Protection Authority" అని ఒకదానిని ఏర్పఱచి, తగు ఆర్థిక సంపత్తినీ, పూర్తికాలిక ఉద్యోగుల్నీ మఱియు ఇతర వనర్లనీ దానికి ఇవ్వాలి. విడివిడిగా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకు, డా. సుబ్రమణ్య స్వామి, ఇంకా ఇతరులు. కాని అవి అంత సమర్దవంతంగా పనిచేయవు. అదేదో సామెత చెప్పినట్లు, ప్రతిసారి, మొదలుపెట్టాలి అంటే, అది అంత సమర్థవంత ప్రక్రియ అవ్వదు. ప్రతి హిందువూ (లేక గుంపు) తాను సమస్యలలో ఉన్నప్పుడు వ్యక్తిగత హోదాలో పరిష్కరించుకోవాలి అంటే, అది అయ్యేపని కాదు. Each Hindu doesn't have to invent the wheel every time. This is very inefficient process. 

అతి ముఖ్యమైనది ఏమంటే, ఈ సెలబ్రిటీలలో ఎక్కువమంది, హిందూ పుట్టుక పుట్టినా, వారికి హిందూమతం, కులం, సంప్రదాయాలు, భాషలపై అభిమానం ఉండదు. వీరు కమ్యునిష్ట్ లుగానో, కిరస్తానీలు గానో, సెక్యులర్ లు గానో, ప్రాంతీయవాదులుగానో రూపాంతరం చెంది ఉంటారు (హిందూ పేరు, హిందూ కుల ముసుగులో). వీరు చేసే వెధవ పనులను, అదే సామాజిక వర్గానికి చెందిన హిందూ సామాన్యులపైకి project చేయరాదు (ఇలా జఱగాలనేదే హిందూ శత్రువుల అసలు ఉద్దేశ్యము). ఇలాంటివారికి డబ్బూ, అధికారమూ, పేరూ మాత్రమే కావాలి. హిందువుల మధ్య చీలికలు తీసుకు రావడానికి ఇలాంటి వారు మిషనరీలకు తొత్తులుగా పనిచేస్తారు. ఇలాంటి సంఘటనలు ముందుముందు ఎక్కువగా జఱగవచ్చు మిషనరీల ప్రోద్బలముతో !
I think we should collect some funds to support legal action against మోహన్ బాబు. This kind of nonsense against Hindus should not go unanswered. In all this, where is the Hindu leadership hiding? Did it exist at all ?

మూడో సభ్యుడు :

బాధ్యత లేనివాళ్ళు చిన్నపిల్లల కిందే జమ, వాళ్లు వ్యక్తులైనా, సామాజిక వర్గాలైనా ! మోహన్ బాబు పిచ్చివేషాల వెనక అతను లేడు. చాలా పెద్ద యెత్తున వ్యాపించిన సామాజిక బాధ్యతారాహిత్యం ఉంది. తెఱమీదా, తెఱ వెనకా అది భారీస్థాయిలో ఉత్పత్తి చేస్తున్న వెకిలి క్యారెక్టర్లు ఉన్నాయి. శరీరంలో ఒక వేలు నొప్పిపెడుతున్నా సరే, మొత్తం శరీరమంతా మూలపడుతుంది, ఏ పనీ చేసుకోలేని విధంగా ! అలాగే ఒక చిన్న సామాజిక వర్గాన్ని బాధించినా సరే, అది కాలక్రమంలో పెద్ద క్యాన్సరుగా మారుతుంది. దీనికి ఉదాహరణగా అస్పృశ్యవర్గాలనే తీసుకోవచ్చు. దీని మూలాలు సంస్కృతిలో ఉన్నాయి. ఎంత డబ్బున్నా Mentally retarded గా మారిన సామాజిక వర్గాల్ని పెద్దవాళ్ళని చేయాలి. బాధ్యత తెలుసుకునేటట్లు చేయాలి. అందుకే హిందువులందఱికీ ఉపనయనమూ, బ్రహ్మోపదేశమూ, నిత్యానుష్ఠానమూ సర్వసామాన్యం చేయాలనుకుంటున్నాను.

నాలుగో సభ్యుడు :

రజనీకాంతూ, మోహన్ బాబూ వేషాలకోసం వెతుక్కునే రోజుల్లో తప్ప తాగి పాండీబజారు రోడ్ల మీద కొట్టుకునేవాళ్ళు ..ఇందులో రజనికి తొందఱగా జ్ఞానోదయం అయ్యింది. కాని ....చవకబారు మోహన్ బాబుకి .....కిందకి అఱవై వస్తున్నా ....పొగరు తగ్గలేదు మఱి !

మూడో సభ్యుడు :

మోహన్ బాబు సినిమాల్లోనే కాదు, నిజజీవితంలో కూడా విలనే అని పేరు. ఇష్టం లేనివాడినల్లా అక్కడికక్కడే భౌతికంగా చావచితక కొట్టడం అతని నైజం. చాలా సంవత్సరాల క్రితం తెలుగుదేశం ఎమ్మెల్యే శంకర్ రెడ్డిని చావగొట్టడంతో ఆగ్రహించిన చంద్రబాబునాయుడు మోహన్ బాబుని పార్టీకి దూరంగా ఉంచడం మొదలుపెట్టాడు. అప్పట్నుంచీ నాయుడుమీద కక్షగట్టిన మోహన్ బాబు కాంగ్రెస్ కీ, YSR కుటుంబానికీ దగ్గఱ కావడం మొదలుపెట్టాడు వియ్యం కూడ కలుపుకున్నాడు. కనుక ఈ వ్యక్తి వేస్తున్న వెఱ్ఱిమొఱ్ఱివేషాలకి ఒక కులాన్ని నిందించడం సరికాదు.

అతను మొదట ఒక స్కూల్ లో ఉపాధ్యాయుడుగా పని చేసే రోజుల్లో అతనిలో ఉన్న "ఈ తత్త్వాన్ని" గమనించి అప్పట్లో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన బ్రాహ్మణుడొకాయన అతన్ని డిస్మిస్ చేశాడు. "అది తన కులం వల్లనే చేశా" డని ఇతను గోలపెడతాడు తప్ప తాను అక్కడ ఏం చేశాడో చెప్పడు.

12 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఐదో సభ్యుడు:

సాధారణంగా సెలబ్రిటీ లు వివాదాస్సద అంశాల గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. వారు మాట్లాడింది వివాదంగా మారితే చెప్పలేం కానీ, అల్రెడీ వివాదంగా కూర్చున్న వాటి గురించి మనోళ్లు కామెంట్స్ చేయరు. అయితే ఇందుకు భిన్నంగా మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ వివాదాస్పద ‘ ఏ విమెన్ ఇన్ బ్రహ్మణిజం’ సినిమా గురించి మాట్లాడింది. ఆ సినిమా గురించి తన అభిప్రాయాన్ని కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పేసింది. మంచు లక్ష్మీ కామెంట్లు చాలా మందికి మండేలా ఉన్నాయి…ఆ సినిమా ప్రోమోలు చాలా నీచంగా ఉన్నాయని, పక్క బూతు సినిమాను ఒక కులానికి ఆపాదించడం తగదని అందరూ అంటున్నాయి. అయితే ఆ ప్రోమోల్లో అభ్యంతరం చెప్ప తగినది ఏమీ లేదని మంచు లక్ష్మీ అంటోంది. దాదాపు పోర్నోగ్రఫీ అనదగ్గ ‘బ్రహ్మణిజం’ సినిమా గురించి లక్ష్మీ మాట్లాడుతూ…’ఫోర్నోగ్నఫీ ఇప్పుడు యూనివర్సల్ సబ్జెక్ట్. దీనికి సంబంధించి అనేక మంది మాట్లాడుతున్నారు, అనేక సర్వేలు సాగుతున్నాయి. ప్రతి సెకనులోనూ ప్రపంచంలో ఏదో ఒక మనిషి ఫోర్నోగ్రఫీని చూస్తున్నాడు. అలాంటప్పుడు సినిమాలో దాన్ని చూపడంలో తప్పు ఏముంది?’ అని మంచు ఆడబిడ్డ కొశ్చన్ చేసింది.
భారతీయులు సన్నీ లియోన్ వంటి పోర్నోస్టార్ ను మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాంటి వారు ఒక సినిమాను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అని లక్ష్మీ ప్రశ్నించింది. ‘మనం అధునాతన ప్రపంచంలో ఉన్నాం. కాబట్టి ఆలోచనలు కూడా అదే స్థాయిలో ఉండాలి…’అని ఆమె సలహా ఇచ్చింది. ‘ఈ రోజు వరకూ తెలుగులో ఎన్నో బీ-గ్రేడ్ , కామెడీ సినిమాలు వచ్చాయి. అలాంటి వాటిని చూసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఏదో ఒక కుల, మత ప్రస్తావన ఉందని, ఒక సినిమాను అడ్డుకోవడం భావ్యం కాదు…’అని తేల్చేసింది లక్ష్మీ మరి ఆమెను సమర్థించవచ్చా?

http://teluguzoom.blogspot.in/2012/11/manchu-laxmi-porno-graphy-lessons.html

ధర్మస్థలమ్ చెప్పారు...

మోహన్ బాబు తాను షిర్డీసాయిబాబా భక్తుణ్ణని చెప్పుకుంటాడు. అతని కుమార్తె బూతుసాహిత్యాన్నీ, మీడియానీ సమర్థిస్తూ ఉద్ఘాటనలు చేయడం అతనికే అవమానం. ఒకవేళ వెనకుండి అలాంటి పత్రికాప్రకటన చేయించింది అతనే గనక అయితే, అతను సాయిబాబా మార్గం నుంచి పూర్తిగా వైదొలగాడని భావించాల్సి ఉంటుంది. అప్పుడతను మతభ్రష్టుడే కాక సర్వభ్రష్టుల కేటగరీలోకి వెళ్ళిపోతాడు.

అజ్ఞాత చెప్పారు...

@ఒక బలమైన సామాజిక వర్గంవారు ఇప్పటికే జగన్ చేతిలో ఉన్నారు. మిగిలిన "ఇంకో బలమైన సామాజిక వర్గాన్ని" కూడా ఇతర కులాలనుండి విడగొడితే,

ఒకరకమైన పిచ్చితో మోహన్ బాబు ని వెనకేసుకు వస్తున్నారే గానీ ...హిందువులు ఇలా కులాలుగా విడిపోయి తన్నుకుంటున్నారు అన్న అసలైన విషయం వారు గమనించటం లేదు... స్పష్టంగా వివరించారు ధన్యవాదాలు...

చదువరి చెప్పారు...

బ్రాహ్మణులు సరైన నిర్ణయం తీసుకున్నారు. అతడికి సంబంధించిన ఏ శుభకార్యాలకూ హాజరు కారాదని నిశ్చయించారు. అది అమలౌతుందా లేదా అనేది తరవాతి సంగతి, కానీ అతడి ప్రవర్తనపై తమకు కలిగిన ధర్మాగ్రహాన్ని చక్కగా వెలిబుచ్చారు. నిజానికి ఇలాంటి పని అన్ని కులాల వాళ్ళూ చెయ్యాలి, మోహన్ బాబు కులస్తులతో సహా! హిందువులపై జరిగిన దాడిగానే దీన్ని భావించాలి. బ్రాహ్మణులపై జరిపే ఏ దాడైనా నేరుగా హిందువులపై చేసేదే అని నా ఉద్దేశం.

రూపు కట్టిన హిపోక్రసీ మోహన్ బాబు. అతడొక మానసిక రోగి. తనను తాను చా..లా గొప్పవాణ్ణని, అలా అని జనం కూడా అనుకుంటున్నారనీ అతడి భ్రమ. అతడిది ఎంత వెకిలి ప్రవర్తనో జనానికి ఏమీ తెలియదన్నట్టు నటిస్తుంటాడు.

కొడుకులను ఇంత బలవంతంగా జనాన్ని మన మీద రుద్దిన సినిమా వాడు మరొకడు లేడు. అస లా విష్ణును హీరోగా చూస్తున్నామని బైటోడెవడికైనా తెలిస్తే తెలుగువాళ్ళందరినీ కూడా మానసిక రోగులనుకునే అవకాశం లేకపోలేదు.
----------------
మోహన్ బాబు గొడవ పెట్టుకున్న ఆ తిరపతి నాయకుడు శంకరరెడ్డి.

ధర్మస్థలమ్ చెప్పారు...

అవును శంకర్ రెడ్డి. పొఱపాటును సవరించినందుకు నెనర్లు చదువరిగారూ !

అజ్ఞాత చెప్పారు...

సినేమా రంగం రోజు రోజుకి ప్రభను కోల్పోతున్నాది. కాని సినేమానటవారసులు వారి వంశాలచరిత్రను గుర్తుకుచేసుకొంట్టు గతం లో జీవిస్తూన్నరు. బంజారా హిల్స్ లో కూచొని వారిని వారు అతి ఎక్కువగా అంచనా వేసుకొంట్టున్నరు. మనం సినేమాలు చూడటం వలననే వారికి ఈ రోజు ఉన్న పేరు ప్రఖ్యాతులు,డబ్బు, గుర్తింపు వచ్చింది. వీళ్లు దానిని మరచిపోయి వారేదో గొప్పవారుగా ఊహించుకొని ఎగతాళి చేసే వరకు వచ్చారు. తెలంగాణ ప్రజలకి తెలివిలేదన్నట్లు, ఆ ఉద్యమాన్ని కించపరుస్తూ గంగతోరాంబాబు సినేమా తీశారు, అదేవిధంగా ఈ సినేమాను తీసారు. ఇటువంటి సినేమాలను తీసినందుకు ప్రజలు వాళ్లను నిలదీయటం ఒక మంచి పరిణామం. ఆలస్యంగా నైనా ప్రజలు కళ్లు తెరచారు.
అందరు మోహన్ బాబు ను తప్పుపడుతూన్నారు. ఆయనకి బుద్దిలేకపోతే సరి, మరి బ్రహ్మానందం మాటేమీటి? ఇలాంటీ వెకిలి సినేమాలు ఇప్పటికే ఎన్నో చేశాడు. బుద్ది, జ్ణానం ఉన్నవాడైతే అతను ఇన్ని సినేమాలు చేస్తాడా, అంత మాత్రం కామన్సెన్స్ లేదా? ఈ మధ్య కాలంలో ఆయన చేసిన చాలా చిత్రాలల్లో వేసిన పాత్రలు గాని వాటి పేరు గాని బ్రాహ్మణులు గుర్తుకు తెచ్చేదిగా ఉంట్టున్నాయి. కనుక బ్రాహ్మణులు ఆయన ఇంట్లో జరిగే శుభకార్యాలకూ హాజరవ్వటాని గురించి కూడా ఆలోచించాలి.

అజ్ఞాత చెప్పారు...


బ్రాహ్మణులకు బ్రాహ్మణులే శత్రువులు
http://tinyurl.com/bc235xc

@a2zDreams,
మీ బ్లాగులో వ్యాఖ్యలు రాసే అవకాశం లేదు గాబట్టి ఇక్కడ
రాస్తున్నాను.

ముందరగా బ్రాహ్మణులకు బ్రాహ్మణులే శత్రువులు అని సరికొత్త నిజం కనుకొన్నందుకు అభినందనలు. పిచ్చి వాగుడు వాగిన మోహన్ బాబుకు , మొదటి పేరాలోనే క్లీన్ చిట్ ఇస్తూ రాసిన మీబ్లాగును చూసి, తెలుగులో మతిస్థిమితం లేని వాళ్లుకూడా బ్లాగులు రాస్తున్నారని తెలుస్తున్నాది. సినేమాలో ఉన్న కొన్ని దృశ్యాలపైన సేన్సార్ వాళ్ళు అభ్యంతరం తెలిపితే ఆమేని ఏవిధంగా ఒత్తిడి చేసాడో, బెదిరించి సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకొన్నాడో టి వి లో చూసాం. అటువంటి వాటిని పట్టించుకోకుండా రచయితల మీద తప్పు తోసేద్దామని ప్రయత్నిస్తారా? ఇదే జవాబు మోహన్ బాబు ని కోర్ట్ లో ఇవ్వమను చూద్దాం.ఎంత వరకు నిలుస్తుందో?

యువ బ్రాహ్మణులు మోహన్ బాబు ఇంటి పైకి వెళ్ళడం తప్పు. ఎలా ? నిరసనలు తెలిపేవారంతా ఎలా తెలుపుతున్నారో తెలుసుకో! వాళ్ళు ఆయన ఇంటికి వరకు కూడా వేళ్ళలేదు. ఇంటికి సుమారు 150-200 మీటర్ల దూరంలో ఉంటే వెళ్ళి కొట్టారు. మరి మీ హీరో మొహన్ బాబుగారి కూతురు ప్రేమలో పడి, నచ్చిన బాయ్ ఫ్రెండ్తో విజయవాడకి వెళ్ళిపోతే, మోహన్ బాబు గారు ఆ అబ్బాయి వాళ్ళింటికి వేళ్ళి, గ్రిల్స్ లాగి, కనిపించినవాడి పై ఎగురుతూ వీరాంగం చేశాడు. మీ అమేరికా రూల్ ప్రకారం కలెక్షన్ నిల్ గారిని మంచు లక్ష్మి మొదటి భర్త ఇంటివాళ్ళు, రౌడీ వేషాలు వేసిన హీరోగారిని ఎమీ చేయాలి? కాల్చేయొచ్చంటారా?

పైన ఐదో సభ్యుడి వ్యాఖ్యను చదవండి . మంచు లక్ష్మి పోర్నో గ్రాఫిని సమర్ధిస్తూ మాట్లాడింది. మీ అమేరికాలో ఆడావాళ్లు దానిపైనా అలా బహిరంగం గా మాట్లాడుతరేమో కాని , మాదేశం లో సంసారపక్షం గా ఉండే స్రీలు (పిల్లాపాప,అమ్మానాన్న, అత్తామామ,మరిది,ఆడపడచు ఉన్న వారు ) అలామాట్లాడరు. అంతెందుకు సాని వాళ్ళుకూడా అలా టి.వి. ముందుకువచ్చి సినిమాలో పోర్నోగ్రాఫి చూపితే తప్పేమిటి అని మాట్లాడారు. ఆమే లిబరల్,సెక్యులర్, పోగ్రెసివ్, ఫెమినిస్ట్ భావాలుగల అమేరికా మహిళ అని మీరనవచ్చేమో,మరి తమ్ముడు ఫ్యూడల్ భూస్వామిలాగా రౌడి మూకలతో మనుషులను రాత్రిపూట కొట్టిస్తే, ఆమే ఇప్పటివరకు ఎక్కడా ఇలా చేయటం తప్పు అని ఖండించిన పాపాన పోలేదేమిటి? అక్క లిబరల్- తమ్ముడు ఫ్యుడలా?


*మీరు నాతొ ఏకీ భవించవలసిన అవసరం లేదు. ఇది చదువుతున్నారంటే, మీరు పిచ్చ ఖాళీగా వున్నారని అర్ధం. చాలా సెన్సిటివ్ మేటర్ కాబట్టి ఇక్కడ చదివి ఇక్కడే మర్చిపోండి*

నీతో ఏకీభవించటానికి మేము నీలాగా, మోహన్ బాబు కుటుంబం లాగా మతిస్థిమితం ఎవరు కోల్పోలేదు. వెధవటపారాసింది కాకుండా, మళ్ళి చదివినవారు పిచ్చ ఖాళిగా ఉన్నారని అంటారా?? అంత సెన్సిటివ్ మేటర్ అయితే నోరు పారేసుకోవటం ఎందుకు? రాసిందంతా రాసి చివరికి చదివిన వారు పని పాటలేని వారు అనేబదులుగా మీరు రాయకుండా ఉండవచ్చుగదా! రాసేరే పో మళ్ళి దానిని కూడలి లో పబ్లిష్ చేయట మెందుకు?

ఈ టపాలో నువ్వు చెప్పాలనుకొన్నది మొహన్ బాబు తప్పు ఎమీలేదు, ఆ రిమేక్ సినేమాకు మాటలు రాసింది బ్రాహ్మణులే కాబట్టి వారిదే తప్పు అని బోడి లాజిక్ పీకబోయావు, అది విజయవంతం కాలేదు.


Srinivas

Dharmasthalam , Thanks for publishing my comment here.

ధర్మస్థలమ్ చెప్పారు...

బాగా చెప్పారు శ్రీనివాస్ గారూ ఆ a2z కొసవెఱ్ఱికి సమాధానం ! హిందూ విశ్వబ్రాహ్మణుడై ఉండీ బ్రహ్మానందానికి బుద్ధి లేదు ఇలాంటి వెధవసినిమాల్లో వేషం కట్టడానికి ! అది అతనికి దేవుడు ప్రసాదించలేదు. ఇదంతా మన ఖర్మలా ఉంది.

అజ్ఞాత చెప్పారు...

మీరు అలా నిరుత్సాహ పడవలసిన అవసరంలేదు. ప్రొటేక్షన్ చేయటంవలన వాళ్లతప్పులు వారికి తెలిసాయి. ఏమాత్రం ప్రిపేర్ కాకుండా , పోలో మని అందరు వీధిలోకి వచ్చి గలభా చేయలేకపోవచ్చు. ఈసారి ఇటువంటి పాత్రలు చేసే కామేడినటులు ఎక్కడైనా ఏర్ పోర్ట్ లాంజ్ లో కనిపిస్తే చెప్పచెళ్లుమనేలా కొట్టి పోటోతిసి నెట్ లో అప్లోడ్ చేయాలి. ఎవరిస్తారు అక్కడ వీరికి ప్రొటేక్షన్?
విదేశాలలో ఉండే బ్రహ్మణులంతా వీరు అక్కడికి సన్మానల పేరుతో విదేశి పర్యటనకు వచ్చినపుడు ఆ సభలలో నిలదీసి, మొహనా పేడ నీళ్లు చల్లాలి. సినేమా వాళ్లకి రాజకీయ నాయకులకన్నా కళ్ళు తలకెక్కాయి. వెంటనే భూమీదకు తీసుకు రావల్సిన అవసరం ఉంది.


Srinivas

అజ్ఞాత చెప్పారు...


http://kotiratanalu.blogspot.in/2012/11/blog-post.html

అజ్ఞాత చెప్పారు...

పైన రాసిన వ్యాఖ్య అతిగా ఎవరికైనా అనిపిస్తే ఒకసారి మీరే ఆలొచించండి. ఆయన ఇంటివద్దకు నిరశన కారులు చేరుకోక ముందే, వారు ప్రతిస్పందించక ముందే వీళ్ళు 100-200 మీటర్ల దూరంలో వారిని ఆపి, టి వి కేమెరాల ముందే వారిని కొట్టటామేకాక, 1980 కాలం నాటి పరుచూరి బ్రదర్స్ సినేమాలో లాగా వాళ్ళ ఇంటి అద్దాలు వాళ్ళే పగలగొట్టుకొని, ఎదుటి వాళ్ళు రాళ్ళేసారని ఆరోపణలు చేసి ,వాళ్లకు వాళ్ళే గాయాలు చేసుకొని పోలిస్ కేసు పెడతారా? నిస్సిగ్గుగా అందరి కళ్ల ముందే చట్టాన్ని ఉల్లంగించటమే కాకుండా ,చట్టం అంటే ఏమాత్రం గౌరవం లేని వీళ్ళు హె చ్ ఆర్సి లో ఫిర్యాదు చేయటానికి ఎలా వేళతారు? ఏ మోహం తో టి వి కెమెరాల ముందు అబ్బద్దాలను పచ్చి నిజాలుగా మాట్లాడుతారు?
వ్యవస్థ అంటే భయం భక్తి లేని వారిని, వారి మార్గంలోనే సన్మానం చేయాలి.

అజ్ఞాత చెప్పారు...

Jagan ki ee godavaki emi sambadhamo naaku ardham kaadu ... matam musugulo prati saari Jagan meeda YS meeda leni ponivi veyyadam meeke avamaanam ... mundu mee site peru marchandi

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి