29, ఏప్రిల్ 2013, సోమవారం

"వై అయామ్ నాట్ ఎ హిందూ" అన్నవారికి MVR శాస్త్రిగారు ఇచ్చిన సమాధానం చదవండి .

http://voiceofdharma.org/indology/Ilaiah.html

పై లింకులో చదవండి

2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

ముందు కంచ ఐలయ్య గారి " వై ఐ యామ్ నాట్ ఎ హిందూ ?"
తెలుగులో " నేను హిందువు నెట్లయిత ?" (హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ) చదివి
మీ అభిప్రాయాన్ని కాగితం మీద రాసి పెట్టుకుని
ఆ తర్వాత
ఎం వీ ఆర్ శాస్త్రి సమాధానం చదవండి

అజ్ఞాత చెప్పారు...

మరో లింకు: http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=66632&page=1

గతంలో ఇది తెలుగు బాగానే చూపించేది. ఎందుకో ఇప్పుడు సరిగ్గా చూపించడం లేదు.
--------------------
పోతే..

బందగీ జేటీ గారూ, బాగా చెప్పారు. కాకపోతే సరైనచోట చెప్పలేదు.

ధర్మస్థలంలో రాసేవాళ్ళు ’చదివాకే’ అభిప్రాయం ఏర్పరచుకుంటారు. లౌకికవాదులు, దొంగ లౌకికవాదులూ అలాక్కాదు.. ’అభిప్రాయం ఏర్పరచుకున్నాక’ చదూతారు. కాబట్టి మీ సలహాను ఆ బ్యాచ్చీకి, ఆ బాపతు బ్లాగుల్లోనూ ఇవ్వాల్సిందిగా మనవి.

పోతే, ఆ బ్యాచ్చీ వాళ్ళు ఏర్పరచుకున్న అభిప్రాయం ఏంటీ అని ఇక్కడ ఆరా తియ్యకండి. ముందు మీరు http://voiceofdharma.org/, http://bharatvani.org/ - ఈ రెండు సైట్లనూ మొత్తం చదివేసి, బట్టీ పట్టేసి, మీ అభిప్రాయాలను రాసుకోని ఆ తరవాత ఇక్కడికి రండి. మీరు బట్టీ పెట్టినదాన్ని ఇక్కడ అప్పజెప్పండి. అప్పుడు సలహాలిద్దురుగాని.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి