25, డిసెంబర్ 2010, శనివారం

ఏమిటీ అప్రస్తుత విమర్శ ? దీనివెనుకున్న కుట్రలేమిటి ?

పొద్దుట ఆరున్నర/ఆరూ ముప్పావుకి తొమ్మిదో టీవీ పెట్టాను. పూజలు, దీక్షల పేరిట భక్తులను దోచేస్తున్నారంటూ ఒక వార్తను ప్రసారం చేసాడు. బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో భవానీ దీక్షల పేరిట ఏటా నూటయాభై కోట్ల దాకా భక్తుల దగ్గర్నుండి నొల్లుకుంటున్నారంటూ ఒక వార్తా విశేషాన్ని ప్రసారం చేసాడు. అదేదో నిన్న జరిగిన సంఘటనా అంటే.., కాదు. మామూలు వార్తల్లో భాగం కాదది.. ఒక ప్రత్యేక వార్తా విశేషం! పది పదిహేను నిమిషాలు వచ్చినట్టుంది.
ఓ పక్క క్రిస్మస్ జరుపుకుంటూంటే మనమీద ఏమిటీ వ్యతిరేక వార్తలు అని నాకు అనిపించింది. నేనేమైనా నెగటివుగా ఆలోచిస్తున్నానా?
[ ఓమితృని ఆవేదన]
--------------------------------------------------------------


క్రిమస్ పేరిట ఇక్కడ కొన్ని బిలియన్ డాలర్ల వ్యాపారం నడుస్తుంది -
క్రిస్మస్ షాపింగ్. మన వెన్నెముక లేని జీవాలకు అవేకనిపిస్తాయ్. ఏంచేస్తాం
మన కర్మం.

[అమెరికా లో ఉన్న ఓ హిందువు ఆవేదన ]
------------------------------------------------------------


లేదండీ, మీరు సరిగానే ఆలోచిస్తున్నారు. ఇది ఒక పెద్ద దోపిడీ విధానం. ఆ కుట్రలో భాగమే ఈ వ్యతిరేక ప్రచారం

[విషయాలను గమనిస్తున్న ఓ సామాన్య హిందువు విశ్లేషణ]

------------------------------------------------------------

ఈమధ్య దసరా ఉత్సవాలలో కూడా మహిషుని పై మాయదారి ప్రేమకురిపిస్తూ భక్తులమనసులను చికాకు పరచేందుకు టీవీ 9 అనే దిక్కుమాలిన చానల్ లో ఒక చర్చ. అక్కడ స్వయం ప్రకటిత మేధావుల పీత మెదళ్లలోంచి వచ్చిన అద్భుత పాండిత్యం . ఇవన్నీ గమనిస్తుంటే మనమీద మనధర్మం మీద స్లోపాయిజన్ ప్రయోగం జరుగుతుందనిపించటం లేదూ !???
[మన మనసులో మాట]

3 కామెంట్‌లు:

Saahitya Abhimaani చెప్పారు...

అవునండి స్లోపాయిజనే. అందులో అనుమానమేమున్నది.

అజ్ఞాత చెప్పారు...

*నేనేమైనా నెగటివుగా ఆలోచిస్తున్నానా?*
మీరేమి నెగటివ్ గా ఆలోచించటం లేదు. కిరస్తాని మూక ఎప్పుడు ఇటువంటి ప్రచారం చేస్తూ ఉంట్టుంది. కావాలంటే ఒకసారి మీరు గమనించండి సువార్తా కూటములు మొ|| కార్యక్రమాలను వారు ఎక్కువగా హిందూ పండగల ముందరి రోజులలో జరుపుతారు. దానికి విపరీతమైన ప్రచారం చేస్తారు.

ఆత్రేయ చెప్పారు...

ఆ దీక్షలు మొక్కుబడులు చెల్లింపులూ ఎవడిస్టం వాళ్ళది
మధ్యలో వీళ్ళ కెందుకూ ఊపెకుహ
అసలీ వెధవలంతా హిందూ మతం గురించే, గుడుల గురించే విమర్శిస్తారు ( వాళ్ళ స్వప్రయోజనాల కోసం)
ఆ ఛానల్ ఒక ఛానలా? ధూ దానవ్వ
సంఖ్యా శాస్త్రం ప్రకారం తొమ్మిది అచ్చొస్తుందని పేరు అలా పెట్టుకున్న వాళ్ళు హేతువాదం చర్చలు చేయటం సిగ్గు సిగ్గు
నా ఉద్దేశ్యం ఆ ఛానల్ పేరు మార్చి నల్ల తపాలా ఛానల్ అని పెడితే TRP రేటింగ్స్ పెరుగుతాయి.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి