16, జూన్ 2012, శనివారం

తెలుగుహిందువులంతా ఒకే వోట్ బ్యాంకుగా మారాలి

ఇప్పుడు జఱిగిన ఉపఎన్నికల్లో జగన్ పార్టీకి 50 శాతం కన్నా ఎక్కువ వోట్లు పడ్డాయి. ఈ ఊపు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అతను అధికారాన్ని చేపట్టడం ఖాయం. ఈ వోట్లలో 10 శాతం క్రైస్తవులవి, ఇంకో 10 శాతం ముస్లిములవీ, మఱో 10 శాతం హిందూ రెడ్లవీ కాక మిగతావి తక్కిన హిందూ కులాలవి. కనుక చాలావఱకూహిందువుల వోట్లతోనే అతను అధికారాన్ని చేపట్టగలడని సులభంగా అర్థం చేసుకోవచ్చు.

హిందువుల విషయానికొస్తే హిందువులకు ఈ మైనారీటీ నాయకత్వ పార్టీలు తప్ప వేఱే దిక్కు లేని పరిస్థితి దాపఱించింది. ఆంధ్రాలో స్థానికంగా హిందువుల కోసం పోరాడే పార్టీ ఏదీ లేదు.  హిందువుల పార్టీలు ఆచరణలో కులపార్టీలు మాత్రమే. అంటే మనకి కులపార్టీలు తప్ప మతపార్టీలేమీ లేవు. మైనారిటీలకు కాంగ్రెస్ ఉంది ఉమ్మడివేదికగా. ఇప్పుడు దాని స్థానాన్ని వైయస్సార్ కాంగ్రెస్ ఆక్రమించింది. అదొక్కటే తేడా.

తెలుగుదేశాన్ని ప్రజలు తెలుగుహిందువుల పార్టీగా చూడ్డం లేదు. దాన్ని సాదా సీదా కులపార్టీగానే చూస్తున్నారు. అది అన్ని ఎన్నికల్లోనూ వరసపెట్టి ఘోరంగా ఓడిపోవడానికి ఇదే కారణం. మఱోపక్క ప్రజాస్వామ్యంలో ఇతర కులాల మద్దతు లేకుండా, వాళ్ళందఱినీ కలుపుకు పోకుండా ఏ ఒక్క కులమూ స్వతంత్రంగా ఆధిపత్యంలో ఉండడం అసాధ్యమనే తెలివిడీ, వివేకమూ హిందూ అగ్రకులాలలో పూర్తిగా లోపించాయి. ఈ విషయమై నగరాల్లో కొంత చైతన్యం ఉంది. కానీ గ్రామాలకి పోయి చూస్తే అక్కడి అగ్రకులాల ప్రజలు యథాప్రకారంగా తమ సంకుచిత కులతత్త్వంలో, మతపరమైన అజ్ఞానంలోబ్రతుకుతున్నారు.

ఈ పరిస్థితి మారాలంటే వోటర్లలో విస్తృతమైన పోలరైజేషన్ రావాలి. అలా రావాలంటే హిందువుల రాజకీయ పార్టీలు కూడా తమ వంతు జాగృతిని వోటర్లలో కలిగించాలి. ఊరికే సెక్యులర్ పోజులివ్వడం వల్ల ఏమీ లాభంలేదు. ఇలాంటి పోజుల మూలానే వై.ఎస్. హయాంలో హిందూ దేవాలయాలకు జఱిగిన అపకారం గుఱించి మాట్లాడకుండా గమ్మున కూర్చున్నాయి అప్పట్లో హిందువుల సెక్యులర్ పార్టీలు. అలా వోట్లని  పోలరైజ్ చేసి లాభపడగల సువర్ణావకాశాన్ని అవి జాఱవిడుచుకున్నాయి.భవిష్యత్తులో కూడా YSRCP లాంటి మైనారిటీ నాయకత్వ పార్టీలు తమ మతోన్మాదం కొద్దీ, హిందువులంటే తమకున్న చిన్నచూపు కొద్దీ వై.ఎస్.ఆర్. చేసిన పొఱపాట్లనే యథాపూర్వంగా పునరావృత్తం చేస్తాయనడంలో సందేహం లేదు. వాళ్ళు తాము చేసే అపచారాలతో, తప్పులతో హిందువులకు చాలా అవకాశాలిస్తారు.  కానీ వాటిని హిందూ ప్రజానీకంలోకి విస్తృతంగా తీసుకెళ్ళి,  వోట్ల పోలరైజేషన్ ని సాధించే సత్తా, ఉద్దేశమూ తెలుగుదేశంలాంటి హిందూ పార్టీలకుందా ? అనేది సందేహాస్పదం. ఎందుకంటే వాటి ట్రాక్ రికార్డు మఱోలా ఉన్నట్లు కనిపిస్తోంది.

19 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Telugudedham hinduvula paarty. Daani support telupandi ane manchi pracharamu. ila chesthe aina manaku next elections lo deposit aina vasthadi. Good idea.

అజ్ఞాత చెప్పారు...

Ala aithe TRS ni support cheddhamu. Daanni hinduvula paartygaa maaruddhamu

అజ్ఞాత చెప్పారు...

ఎటూ rss ఉందికదా bjp హిందూ మతాన్ని ఉద్దరించడానికి. ఆపార్టీని ఉద్దరించండి చాలు. మతం కొసం కొత్తపార్టీ పెట్టవలసిన అవసరం లేదు. లేకపొతె గుజరాథ్ వెల్లండి నరేంద్ర మొడి మీకు కావల్సినంత సపొర్ట్ ఇస్తాడు. ముస్లింలనుసంపడానికి. కనపొచ్చిన ముస్లింలందరినీ సంపుకుంటూ పొండి.

Jai Gottimukkala చెప్పారు...

Congress, TDP & YSRCP are all basically Andhra parties. Why should Telangana people support these?

అజ్ఞాత చెప్పారు...

"అజ్ఞాత అన్నారు...

ఇలాంటి మత పిచ్చిగాళ్ళను మూక్కలకింద నరకాలి."

Can you please, Please, please do it..!!

అజ్ఞాత చెప్పారు...

ఓ ముస్లిం అజ్ఞాత , నీ పేరు కూడా చెప్పుకుంటే బాగుండేది. మతం పేరు చెప్పి ఎవరు రక్తం చిన్దిస్తారో, మతం పేరు చెప్పి ఎవరు జనాల్ని భయపెతున్నారో నేను చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు రోజు పేపర్ చదివితే చాలు. ఇక పోతే మోడి అంటావా , అవును పాకిస్తాన్ బోర్డర్ ఉన్నా, అక్కడ శాంతి భద్రతలు ఇంకా అదుపులో ఉండటానికి కారణం మోడి నే. ఎవడైనా తల ఎగరేస్తే తల తీయుస్తున్నాడు కాబట్టే మీరు అక్కడ ఏమి చేయలేకపోతున్నారు. అమాయకులైన సాదువులని మీ మత పిచ్చి తో దారుణంగా ఒక రైలు భోగిలో తలుపులు వేసేసి మీరు కాల్చేసిన సంఘటన ఏ ఒక్క హిందూ మతస్తుడు మనసులోంచి చెరిగిపోదు. ఒకప్పుడు మీరు చేసిన ఆక్రత్యాలకి మేము సజీవ సాక్ష్యం కాకపోవచ్చు. కాని ఇప్పుడు మీరు చేసిన ఆక్రత్యలకి మేము సాక్ష్యంగనే కాదు, దాని తరువాత జరిగే పరిణామాలకి కూడా మేమే సాక్ష్యం. మీ తాతలు ఏ మతమో తెలుసుకో. జనాల్ని భయపడి దోచుకోవడమే కాని, చేతనైతే ఈ దేశానికి ఎం చేయగలరో ఆలోచించండి.
:కాశి

అజ్ఞాత చెప్పారు...

తొందఱపడరాదు. జఱిగేది ప్రస్తుతానికి జఱగనివ్వండి. ఫర్వాలేదు. మనం ఇంతకంటే ఎక్కువ మునిగేదేమీ లేదు. రాబోయే ఎన్నికల్లో YSRC అధికారంలోకి వస్తుంది. రానివ్వండి. ఆ తరువాత ఆ పార్టీవాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలాగే ఓవర్‌యాక్షన్ కి పాల్పడతారు. పాల్పడి తీఱతారు. అలా వాళ్ళుగబ్బుపట్టిపోతారు. అప్పుడు మన హిందూ పార్టీలకి అవకాశం వస్తుంది. అయితే మన హిందూ పార్టీలు ఆ సందర్భంలో సెక్యులర్ వేషాలు వెయ్యకూడదు. ఎందుకంటే సెక్యులర్ పార్టీలమని చెప్పుకుంటున్నవన్నీ చాలా పబ్లిగ్గా మతతత్త్వాన్ని వ్యాపింపజేస్తున్నాయి - దళితులూ, మైనారిటీల సంక్షేమం కోసం కట్టుబడ్డామని క్లెయిమ్ చేస్తూ ! ఈ క్లెయిమ్ చాలామంది హిందువులలో కడుపుమంట రగిలిస్తోంది. తగు వేదిక లేక, బయటపడి వెల్లడించలేకపోతున్నారంతే ! ఈ పరిస్థితుల్లో - ఈ ప్రజానాడి పట్టుకుని ఎవఱైనా నాన్-బిజె.పి. నాయకుడు,లేదా ఏదైనా నాన్-బి.జె.పి.పార్టీ హిందువుల సమస్యల్ని ప్రముఖంగా నెత్తికెత్తుకుంటే భవిష్యత్తు దానిదే. కానీ ఆ మాత్రం విపణింపు నైపుణ్యం (marketing acumen), సమయస్ఫూర్తి, Killer instinct హిందూ పార్టీలకి ఉన్నాయని తోచదు.

అజ్ఞాత చెప్పారు...

వోటర్లలో మతపరంగా ఎలాగో ఒకలా పోలరైజేషన్ ని తేగలిగినా ప్రజాస్వామ్యంలో హిందూ పార్టీలయినా సరే, ఎల్లకాలమూ ఉట్టిగట్టుకుని ఊరేగడం అసాధ్యం. ఎన్నికల కుదుపులు ఉండనే ఉంటాయి. మనం కష్టపడి ఒక హిందూ అనుకూల వ్యవస్థని సృష్టించినా మన తరువాత వచ్చేవాళ్ళు దాన్ని మార్చేస్తారు. కనుక పూర్తిప్రజాస్వామ్యం హిందువుల మతసమస్యలకి పరిష్కారం కాదు. హిందూత్వానికి ఒక రాజ్యాంగ బద్ధమైన, వ్యవస్థీకృతమైన ఆశ్రయాన్ని కల్పించాలి. అలా చేయాలంటే ఎన్నికల ద్వారా మారడానికి అవకాశం లేని ఒక శాశ్వత పదవిని సృష్టించాలి. నా దృష్టిలో హిందూ రాజఱికమే అలాంటి పదవి. మన హిందూ సంస్థల ఏకైక లక్ష్యమూ, అంతిమ గమ్యమూ అలాంటి రాజఱికాన్ని ఏదో ఒక స్థాయిలో ఏనాటికైనా స్థాపించడమే (రుద్దడమే) అవ్వాలి. దాన్తో పాటు ప్రజలెన్నుకున్న పేఱోలగం (parliament) కూడా ఉంటుంది. ఈ లక్ష్యం లేకుండా మనం ఏం చేసినా వృథాయే.

అజ్ఞాత చెప్పారు...

@ మనం ఇంతకంటే ఎక్కువ మునిగేదేమీ లేదు. రాబోయే ఎన్నికల్లో YSRC అధికారంలోకి వస్తుంది. రానివ్వండి. ఆ తరువాత ఆ పార్టీవాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలాగే ఓవర్‌యాక్షన్ కి పాల్పడతారు. పాల్పడి తీఱతారు. అలా వాళ్ళుగబ్బుపట్టిపోతారు.

ఈ చర్చలో మిగతా విషయాలు అలా ఉంచితే....ఈ విశ్లేషణ మాత్రంexcellent!!!its true!

అజ్ఞాత చెప్పారు...

వీకెండూ, మరి నువ్వు ఆ స్కైబాబా గాడితో కలిసి ముస్లిం మతోన్మాదాన్ని నెత్తికెక్కించోలే? ఇదీ అట్టాగే.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) చెప్పారు...

అజ్ఞాత,
నేను ఏ బాబాతోనూ కలిసి ఏ మతొన్మాదాన్నీ సమర్ధించలేదు. అనవసరమైన తప్పుడు ప్రచారాలు మాని అసలు విషయం మీద చర్చించండి.

అజ్ఞాత చెప్పారు...

అబ్బా ఛా. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలబ్బయా

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) చెప్పారు...

అతకటం లాంటి వేషాలు అబద్దాలు చెప్పే వాళ్ళూ, ద్వేషపూరితమైన రాతలు రాసేవాళ్ళూ, నంగనాచి కబుర్లతో ఇతువంటి రాతల్ని చూడనట్టు నటించేవాళ్ళూ చేస్తారు.

నేననుకున్నది చెప్పే ధైర్యం, ఒక వేళా నా పొరపాటుంటే సరిచేసుకునే నిజాయితీ ఉన్న నా లాంటి వాళ్ళకి అటువంటి సలహాలు అవసరం లేదబ్బాయా

అజ్ఞాత చెప్పారు...

తాలిబాన్ లు అని వినడమే కానీ ఇలా మన తెలుగు బ్లాగుల్లో చూడటం ఇదే మొదటి సారి. పచ్చ పార్టీ కి డిపాజిట్లు పొయ్యే సరికి మన ధర్మస్తలం కి దిమ్మ తిరిగి నట్లుంది. రాజకీయం లోకి మతం రాకూడదు, మతం లోకి రాజకీయం రాకూడదు. వస్తే రెంటికి నాశనమే.

మీకుండే గజ్జి మిగతా వాళ్లకి కూడా ఉండాలి అనుకుంటే ఎట్లా ? ఏదన్న మంచి జాలిం లోషనో,సపట్లోషనో రాసుకోక ఎందుకు మీరు ఈ తెలుగు బ్లాగుల్ని గబ్బు లేపుతున్నారు.

అజ్ఞాత చెప్పారు...

ఈ టపా వల్ల మీరు బావుకుంది ఏమో నాకు తెలియదు గాని , కొంత మందిని ఖచ్చితంగా దూరం చేసుకున్నారు..కాస్త నలుగురిని కలుపుకొని మంచితనం పెంపొందించాలి కాని ,ఇలా రాస్తే మీరు అందరికి దూరం అయ్యే రోజు దగ్గరలోనే ఉంది.

అజ్ఞాత చెప్పారు...

/Congress, TDP & YSRCP are all basically Andhra parties. Why should Telangana people support these? /

JaiGo, why should you live on the land sharing with Andhras? Give a serious thought to move away from Andhra border to Pakistan or die in Bay-of-Bengal. :)

Is Congress is 'basically' an Andhra Party?! Then why it is infected by Ts worms - Janareddy, Ponnaala, Keshavrao, YaskiGoud all 420s?

SNKR

అజ్ఞాత చెప్పారు...

పచ్చ పార్టీ ఓడి పొయ్యే సరికి కొంతమందికి చిన్న మెదడు చితికి నట్లుంది. వాడెవడో స్వరాజ్యం అని నీతులు చెప్పే వేణు కాట్రగడ్డ అనే వాడు చెప్తున్నాడు ,బలాత్కారానికి గురి అయిన ఆడవాళ్ళు సుఖానికి అలవాటు పడి వ్యభిచారం చేసినట్లుగా ప్రజలు అలవాటు పడ్డారు అంటా !!! వాడి ఉపమానం, వాడు తగలెయ్య. ఇక్కడికి వస్తేనేమో హిందువులంతా ఒక రాజకీయ పార్టీ కి వోట్లు వెయ్యాలని ఇంకెవడో చెప్తున్నాడు. మీకేమన్నా మైండ్ దొబ్బిందా? అలా అంటే మన కెసిఆర్ బాబు కూడా పూర్తి స్తాయి హిందువే . వెళ్లి అందరం వోట్లు వేద్దాము పదండి .

పైకేమో ధర్మ స్థలం అని నీతులు .లోపలేమో రాజకీయాలు. ఏందిరా భయ ఇది ?
రాజకీయాలు ,మతం కలపకండిరా బాబులు. మనమింకా తాలిబాన్ లాగా మారలేదు. మీ లాగ అందరూ ఉండరు.

durgeswara చెప్పారు...

రచయిత లేవనెత్తిని చర్చ ఆలోచనచేయాల్సినదేగాని ఇప్పుడూనా రాజకీయ పార్టీలలో తెలుగుదేషం లాంటీవికూడా ఎప్పుడు హైందవ సమాజపు ఓట్లగూర్చేగాని వీరి మనోభావాలు పట్టించుకునేవి కాదని గ్రహించాలి .ఒక మతం యావత్తూ ఒక వ్యక్తికి అండగానిలపడ్ద ఈసమయంలో తెలుగుదేశం నాయకుడుకూడా వెళ్ళీ ఆమతస్థులకు ఇవిచెస్తాం అవిచెస్తామని వాగ్దానాలివ్వటం లోనే వీళ్ళకుహన సెక్యులర్ నీచరాజకీయాలు బయటపడ్డాయి ఇక అసలువిషయం పైకాకుండా చర్చ పక్కదోవపడుతున్నప్పుడూ వ్యాఖ్యల్ని తొలగించాల్సి ఉండాల్సినది . హిందువులలో కులం పట్ల ఉన్నశ్రద్ద ధర్మం పట్ల లేకపోవటమే ప్రధాన లోపం . కారణం హిందువులకు ధర్మ నిష్ఠ తక్కువ అనిచెప్పుకోవచ్చేమో
జరుగుతున్న అవమానాలు ,అన్యాయాలు జాతిని జాగృతం చేస్తాయని ఆశిధ్ధాం

Malakpet Rowdy చెప్పారు...

కనుక పూర్తిప్రజాస్వామ్యం హిందువుల మతసమస్యలకి పరిష్కారం కాదు. హిందూత్వానికి ఒక రాజ్యాంగ బద్ధమైన, వ్యవస్థీకృతమైన ఆశ్రయాన్ని కల్పించాలి. అలా చేయాలంటే ఎన్నికల ద్వారా మారడానికి అవకాశం లేని ఒక శాశ్వత పదవిని సృష్టించాలి. నా దృష్టిలో హిందూ రాజఱికమే అలాంటి పదవి. మన హిందూ సంస్థల ఏకైక లక్ష్యమూ, అంతిమ గమ్యమూ అలాంటి రాజఱికాన్ని ఏదో ఒక స్థాయిలో ఏనాటికైనా స్థాపించడమే (రుద్దడమే) అవ్వాలి.
____________________________________________________

This is extremism!!!

హిందువులని ద్వితీయశ్రేణీ పౌరులుగా చూడటం మానేసి, వారికి ఆశ్రయం కల్పించటం వరకూ సబబే గానీ, వాళ్ళకి (వేరెవరికైనా కూడా) రాజరికం కల్పించి ప్రత్యేక హోదా ఇవ్వటం మాత్రం చెయ్యకూడని పని. అందరికీ సమాన హోదా అనేది ఈ దెబ్బతో తుడిచిపెట్టుకుపోతుంది. On the other hand, what is needed is total democracy wherein no group is given a special treatment.




ఇక తెలుగుదేశం విషయానికొస్తే ఆ పార్టీకీ హిందువుల విషయాలను నెత్తికెక్కించుకునె సీను లేదు. అసలు వచ్చే ఎన్నికలలో రెండు-మూడు స్థానాలకు పోటీ పడే అవకాశాలే ఎక్కువ ఆ పార్టికి (హఠాత్తుగా జగన్ పార్టీ పేరు పోతే తప్ప)

As of the post


ఏ ఒక్క కులమూ స్వతంత్రంగా ఆధిపత్యంలో ఉండడం అసాధ్యమనే తెలివిడీ, వివేకమూ హిందూ అగ్రకులాలలో పూర్తిగా లోపించాయి. ఈ విషయమై నగరాల్లో కొంత చైతన్యం ఉంది. కానీ గ్రామాలకి పోయి చూస్తే అక్కడి అగ్రకులాల ప్రజలు యథాప్రకారంగా తమ సంకుచిత కులతత్త్వంలో, మతపరమైన అజ్ఞానంలోబ్రతుకుతున్నారు.
__________________________________________________

Well said.


తెలుగుదేశాన్ని ప్రజలు తెలుగుహిందువుల పార్టీగా చూడ్డం లేదు. దాన్ని సాదా సీదా కులపార్టీగానే చూస్తున్నారు.
_______________________________________________

Even in the future, its image will remain the same (If the party really survives for a long time)

Even BJP has cheated the people big time. As somebody said, its for some non-BJP person to take this forward.


ఈ పరిస్థితి మారాలంటే వోటర్లలో విస్తృతమైన పోలరైజేషన్ రావాలి.
__________________________________________________

Polarization is not sustainable. What is needed is awareness. If somebody is harming us, then vote them out, but if its only polarization, then all that remains is mutual hatred between various communities and a continuous small scale civil war.


ఇలాంటి పోజుల మూలానే వై.ఎస్. హయాంలో హిందూ దేవాలయాలకు జఱిగిన అపకారం గుఱించి మాట్లాడకుండా గమ్మున కూర్చున్నాయి
________________________________________________

దీని మీద ప్రజలు స్పందించలేదు కాబట్టే రాజకీయ పర్టీళు కూడా గమ్మున ఉన్నాయి. అయోధ్యలో రామ మందిరం విషయంలో (బీజేపీ మోసానికి ముందు) ప్రజల స్పందన వల్లే కదా విషయం పెద్దదయింది!


కానీ వాటిని హిందూ ప్రజానీకంలోకి విస్తృతంగా తీసుకెళ్ళి, వోట్ల పోలరైజేషన్ ని సాధించే సత్తా, ఉద్దేశమూ తెలుగుదేశంలాంటి హిందూ పార్టీలకుందా ?
__________________________________________________

తెలుగుదేశం హిందూ పార్టీ కాదు. అయినా ఇక్కడ మనకి కావాల్సినది హిందూ-ముస్లిం-క్రిస్టియన్ భేదం లేకుండా అందరికీ ఒకేలాంటి హక్కులుండటమే గానీ, ఇప్పుడూ మెజారిటీలను అవమానిస్తున్నట్టు, మైనారిటీలను అవమానించమని కాదు.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి