24, ఫిబ్రవరి 2012, శుక్రవారం

తమవేమో పవిత్రనమ్మకాలు, ఇతరులవేమో మూఢవిశ్వాసాలు !

౧) ఒక  తెల్ల  మిషనరి, ఇతర సమాజాలను (Societies) స్టడి చేస్తే దానిని "Anthropology" అంటాడు. తన సమాజాన్ని స్టడి చేస్తే దానిని "Sociology" అంటాడు.

౨) తెల్ల మిషనరి, ఇతర మత నమ్మకాలను Myth (Mythology) అంటాడు. తన మత నమ్మకాలను "Sacred Beliefs" అంటాడు 

౩) తెల్ల మిషనరి, ఇతరుల చరిత్రను "కల్పితము, మతవిశ్వాసము" అంటాడు. తన మతగ్రంథం మాత్రం "నిజమైన, నిఖార్సైన చరిత్ర" అని బుకాయిస్తాడు.

౪) తెల్ల మిషనరి, "ఇతరులు సైతానును కొలుస్తారు" అంటాడు "తాను ఒక్కడే నిజమైన దేవుడిని కొలుస్తున్నాను" అంటాడు 

౫) తాను 1st World అంటాడు. ఇతరులు 3rd World అంటాడు 

౬) "తాను ప్రపంచవ్యాప్తంగా ఇతర సమాజాలలోకి చొచ్చుకుపోయి మత మార్పిడి చేసి ఆ సమాజాన్ని నాశనం చేయవచ్చు" అంటాడు అక్కడి స్థానిక ప్రజలు దానికి అభ్యంతరం చెబితే (ప్రతిఘటిస్తే) , వారిని "తీవ్రవాదులు" అంటాడు 

 ౭) "తన పుస్తకమే నిజమైనది" అంటాడు. "ఇతరుల పవిత్ర గ్రంధాలు సైతాను ప్రేరేపించినవి" అంటాడు. అవి మూడు వేల సంవత్సరాలకు ముందునుంచి ఉన్నా, తమ మతం వయసు కేవలం 2 వేల సంవత్సరాలే అయినా !

3 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

మంచిగా వ్రాసారు.

తెల్లవాడు తన రేసియల్ సుపీరియారిటిని -dash- మత ముసుగులొ కొనసాగిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎ అరబ్బుని అడిగినా లేక ఎ కమ్యునిష్ట్ ను అడిగినా చెపుతాడు.

ఈ విషయము తెలియని ఇండియన్లు వాళ్ళు అల్లిన ట్రాప్ లొ పడుతుంటారు. మతము మారిన వెంటనే తాము తెల్లవానితొ సమానము అయినట్లు ఫీల్ అఉతారు. ఇది నిజము కాదు, ఎ నల్లవానిని అడిగినా ఈ విషయము చెపుతాడు. అమెరికాలొ 300 సంవసరాలుగా నల్లవానిని బానిసను చేసి, ఈ నాటికి సరియైన/పూర్తి సమానత్వము ఇవ్వ లేదు. అందుకే కొంతమంది (చాలా మంది) నల్ల వారు అరబ్బుల మతములొకి మారుతున్నారు.

అజ్ఞాత చెప్పారు...

ఈ క్రింది వీడీయో చూడండి, మరిన్ని వివరాలు తెలుస్తాయి.
http://beingdifferentbook.com/somaiya-video-2/

kastephale చెప్పారు...

మీరు చెప్పింది అక్షరాలా నిజం

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి