15, డిసెంబర్ 2011, గురువారం

దయ్యాలు పిశాచాలు యోగం చేస్తాయి

దయ్యాలు పిశాచాలు యోగం చేస్తాయి



"భూమి" బల్ల పరుపుగా ఉన్నది. గుండ్రముగా ఉన్నదంటే మేము ఒప్పుకోము. ఎందుకంటే మా మత గ్రంథంలో అలాగే ఉంది" అని అడ్డంగా వాదించే క్రైస్తవ పండితుల గురించి మనకు తెలుసు. "కపిద్ధాకార భూగోళం అని మూర్ఖులు వాదిస్తారు" అని అంటారు వీరు. యోగాసనాల మీద వీరు చేసిన హేళనలలో ఒక అడుగు ముందుకు వేసి ఏమంటున్నారో చూడండి.

రోమన్ కాథలిక్ మతానికి సర్వాధికారి అయిన వాటికన్ వ్యవస్థలోని ప్రముఖుడు గాబ్రియేలు అమోర్ద్ అంటాడు కదా! "ప్రాచీన కాలం నుండి హిందువులు చేసే అన్ని యోగ ప్రక్రియలు, ఆసనాలు మొదలైనవన్నీ సైతాను ప్రేరితమైనవే కాని, అంతకుమించి ఏమీ కాదు. దయ్యాలు, పిశాచాలూ మాత్రమే యోగం అభ్యసిస్తాయి" అని. పాపం వాటికన్ ను చూస్తే అయ్యో! అనిపిస్తోంది. ఈనాడు భారతదేశంలో కంటే కూడా పాశ్చాత్య దేశాలలోనే యోగం ఎక్కువగా ఆచరించబడుతున్నది. పైగా యోగ ప్రక్రియలోని వైజ్ఞానిక సంపద చూచి యావత్ ప్రపంచం ఈర్ష్యపడుతున్న ఈ కాలంలో వాటికన్ అభిప్రాయాలు వింతగా ఉన్నాయి. "చదువ వేస్తె ఉన్న మతి పోయింది" అంటే ఇదేనేమో.

టైమ్స్ ఆఫ్ ఇండియా - 28/11/2011, పేజి 17
-ధర్మపాలుడు

7 కామెంట్‌లు:

ఎందుకో ? ఏమో ! చెప్పారు...

:)

అసలు మహానుభావుడు కరుణా మయుడు అయిన ఈ శక పురుషుడే కాశ్మీరి ప్రాంతాలకు వచ్చి ఆయ విద్యలు నేర్చు కున్నాడని వాళ్ళ గమనింపులో లేనట్లుంది కాస్తంత తెలియ పరచండి....

?!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

ఇలాంటి చెత్త వెధవల గురించి పట్టించుకోక పోవడం మంచిది. ఈ చర్చి ఫాదర్లూ, బిషప్‌లూ అభం శుభం తెలియని బాలురని తమ వికృత శృంగార కార్య కలాపాలకి గురి చేయడం చూస్తే తెలుస్తుంది వీళ్ళని మించిన సైతాన్‌లు లేరని.

అజ్ఞాత చెప్పారు...

PLEASE READ thi debate

Shukla and Chopra: The Great Yoga Debate

http://newsweek.washingtonpost.com/onfaith/undergod/2010/04/shukla_and_chopra_the_great_yoga_debate.html

రసజ్ఞ చెప్పారు...

వినేవాడు వెధవయితే పంది పురాణం చెప్తుంది అని ఒక నాటు సామెత ఉందిలెండి! యోగ గురించి ఎంతో గొప్పగా చెప్పటమే కాదు కాన్సెర్ వంటి రోగాలను నిర్మూలించే శక్తి ఉన్నదని సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. అది తెలిసి కూడా ఇలాంటివన్నీ వినేవాల్లని ఏమనాలో?

అజ్ఞాత చెప్పారు...

నేను వ్రాస్తున్న దానికి ఈ టపాకీ సంబంధం లేదు
నువ్వు ఎన్ని చెడ్డ పనులైనా చెయ్యి, నా దగ్గరకి వచ్చి క్షమించ మని వేడుకో నిన్ను ప్రభువు క్షమిస్తాడు.
ఇది విన్న తరువాత .గన్ ఎందుకు తప్పులు చేస్తున్నాడో తెలిసింది.

astrojoyd చెప్పారు...

అవునండి ఆ ఫాధలీ లూ చెప్పింది ముంమాటికిని నిజం ఎందుకంటే సాతానులూ-పిసాచులూ ఆ మతం సృష్టే కనుక వారు నేడు ఆచరిస్తోంది ఆ పిశాచ-దెయ్యాలా మతమార్పిడుల యోగ విద్యే కనుక,పొరపాటు చెప్పినా వారి గురించిన నిజాన్ని ఆ ఫాధలీ[సత్యనారాయణ కూలి సినిమాలో ఫాదర్ ను ఇలానే పిలుస్తాడు లెండి]చాలా వోపెంగానే వోప్పుకున్నాడుగా ...

Rajasekhara Sarma చెప్పారు...

పిశాచాలకు మనుషులు పిశాచాలుగానే కనిపిస్తాయి

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి