గురువారం 19 జనవరి 2012

అందఱూ ఒకప్పుడు బ్రాహ్మణులే !

ఈ వ్యాస సంకలనం ఈ క్రింది లంకెలో PDF గా లభిస్తోంది.

http://www.archive.org/details/AllWereBrahminsOnceUponATimetelugu

4 వ్యాఖ్యలు:

Vishwa Hindu Parishad Andhra Pradesh చెప్పారు...

baagaa cheppaaru

అజ్ఞాత చెప్పారు...

ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తాడేపల్లిగారు the most popular blogger with great impact on netizens. ఆయన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే చానా సంవత్సరాలు పడతది ordinary calibre ఉన్నవాల్లకి.

OK మీకు నచ్చకపోతే ఆయన్ని చదవడం మానేయండి. కానీ ఊరికే అనవసరంగా అసభ్యంగా దూషించొద్దు సింహంగారూ ! మీలాంటి పక్కా నాస్తికులకి ఆయన నచ్చకపోవడం చానా సహజం. మీరు నిజంగా సింహమే అయితే మీ అసలుపేరే ఇక్కడ రాసుకుని ఉండేవారు

ధర్మస్థలమ్ చెప్పారు...

వ్యక్తిగత దూషణ చేయడం వల్ల సింహం గారి వ్యాఖ్యని తొలగించడమైనది.

ధర్మస్థలమ్ చెప్పారు...

సింహం గారూ ! మీరు ఇలాంటి ఆవేశపూరితమైన వ్యక్తిగత దూషణలూ, ద్వేషాలూ మాని మీ అభిప్రాయాల్ని సహేతుకంగా సౌమ్యంగా ఈ బ్లాగుముఖంగా వ్యక్తీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి